సీఎం చంద్రబాబుతో ప్రముఖ సినీ నటి భేటీ

సీఎం చంద్రబాబుతో ప్రముఖ సినీ నటి భేటీ
x
Highlights

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రముఖ సినీ నటి దివ్యవాణి కలిశారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో గురువారం...

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రముఖ సినీ నటి దివ్యవాణి కలిశారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో గురువారం చంద్రబాబును కలిసిన అనంతరం ఆమె మాట్లాడుతూ...చంద్రబాబు దార్శనికత వల్ల ఏపీ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. అలాగే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రచారం నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నానని చంద్రబాబుకు చెప్పానన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories