సినిమాల్లో అవకాశానికి ఫెయిర్ అండ్ లవ్లీ హీరోయిన్స్

arun
By arun
Updated on: 24 Dec 2018 3:03 PM IST
సినిమాల్లో అవకాశానికి ఫెయిర్ అండ్ లవ్లీ హీరోయిన్స్
X

చాల మంది అమ్మాయిలకి సినిమా హీరొయిన్ కావాలనే వుంటుంది, అయితే దానికి అందంతో పాటు... కొంత అవకాశాలు కూడా రావటం ముఖ్యం. ఒకరు నాట్యం నేర్చుకొని నటనకి వస్తే మరొకరు మోడలింగ్ చేసి వస్తారు, అయితే జెనీలియా, ఇలియానా, కమలినీ ముఖర్జీ, పూజా హెగ్డే (ముకుంద హీరోయిన్) మరియు యామీ గౌతం వంటి హీరోయిన్లు మాత్రం ....అందరూ తొలుత ఫెయిర్ అండ్ లవ్లీ యొక్క వాణిజ్య ప్రకటనలలో కనిపించారు, ఆ తర్వాతే సినిమాల్లోకి వచ్చారు. శ్రీ.కో.

arun

arun

Next Story