Top
logo

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని మృతి

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని మృతి
X
Highlights

హైదరాబాద్ గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం జరిగింది.. సెలవు రోజుకావడంతో సాఫ్ట్‌వేర్‌ దంపతులు రమ్య, ప్రవీణ్‌కుమార్‌...

హైదరాబాద్ గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం జరిగింది.. సెలవు రోజుకావడంతో సాఫ్ట్‌వేర్‌ దంపతులు రమ్య, ప్రవీణ్‌కుమార్‌ ద్విచక్రవాహనంపై చిలుకూరి బాలాజీ ఆలయానికి బయలుదేరారు. అయితే గచ్చిబౌలిలోని విప్రో చౌరస్తా వద్ద ఓ లారీ వీరి వాహనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రమ్య అక్కడికక్కడే మృతి చెందగా.. ప్రవీణ్‌కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. అతన్ని స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించారు.

Next Story