ఆపద్బాంధవుడు అచ్చమైన ఒక తెలుగు సినిమా!

arun
By arun
Updated on: 24 Dec 2018 2:55 PM IST
ఆపద్బాంధవుడు అచ్చమైన ఒక తెలుగు సినిమా!
X

ఆపద్బాంధవుడు అచ్చమైన ఒక తెలుగు సినిమా, 1992లో విడుదలైన ఒక ప్రత్యేకమైన సినిమా, ఎందుకంటే ఇందులో మెగా స్టార్ చిరంజీవి ఒక సున్నితమైన పాత్ర పోషించాడు. ఇది బాక్సాఫీసు వద్ద అంత విజయవంతం కాలేదు. అయితే మంచి కథాచిత్రంగా పేరు తెచ్చుకొంది. చిరంజీవికి ఈ సినిమాలో పాత్రకు నంది అవార్డు కూడా లబించింది.

arun

arun

Next Story