వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకుపోయిన ఆరుగురు జాలర్లు...ఆయిల్ అయిపోవడంతో సముద్రంలో ఆగిపోయిన బోటు

వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకుపోయిన ఆరుగురు జాలర్లు...ఆయిల్ అయిపోవడంతో సముద్రంలో ఆగిపోయిన బోటు
x
Highlights

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆరుగురు జాలర్లు సముద్రంలో చిక్కుకున్నారు. ఈ నెల 11న బైరవపాలెం - కొత్తపాలెం మధ్యలో ఆరుగురు జాలర్లు వేటకు వెళ్లారు. ఆయిల్...

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆరుగురు జాలర్లు సముద్రంలో చిక్కుకున్నారు. ఈ నెల 11న బైరవపాలెం - కొత్తపాలెం మధ్యలో ఆరుగురు జాలర్లు వేటకు వెళ్లారు. ఆయిల్ అయిపోవడంతో సముద్రం మధ్యలో బోటు ఆగిపోయింది. పెథాయ్ తుపాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో ఒడ్డు చేరడం వారికి కష్టంగా మారింది. సముద్రంలో చిక్కుకున్న వారిలో వాసుపల్లి దానియేలు, మారిపల్లి సత్తిబాబు, పేర్ల కాసులు, కుదిడు కాశీ, వాసుపల్లి ఎర్రయ్య, మెరుగు ఏసేబు ఉన్నారు. వారిని హెలికాప్టర్ల ద్వారా సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Show Full Article
Print Article
Next Story
More Stories