ట్రక్కు భీభత్సం.. 15 మంది బలి

ట్రక్కు భీభత్సం.. 15 మంది బలి
x
Highlights

చైనాలో ఓ ట్రక్కు భీభత్సం సృష్టించింది. అదుపుతప్పి టోల్‌గేట్‌ ముందు ఆగి ఉన్న36 కార్లపైకి దూసుకెళ్లడంతో 15 మంది మృతి చెందగా 44 మంది తీవ్ర గాయాలయ్యాయి....

చైనాలో ఓ ట్రక్కు భీభత్సం సృష్టించింది. అదుపుతప్పి టోల్‌గేట్‌ ముందు ఆగి ఉన్న36 కార్లపైకి దూసుకెళ్లడంతో 15 మంది మృతి చెందగా 44 మంది తీవ్ర గాయాలయ్యాయి. గన్సూ ప్రావిన్స్‌లోని లన్షూ-హైకౌ హైవేపై శనివారం ఈప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో ఘటనా స్థలంలో అక్కడిక్కడే 15 మంది మృతి చెందగా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని అధికారులు వెల్లడించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories