రోబో 2.O టీజర్ రిలీజ్...నెట్ లో హల్ చల్ చేస్తోన్న టీజర్

x
Highlights

సూపర్ స్టార్ రజనీ కాంత్ అప్ కమింగ్ మూవీ రోబో 2.O టీజర్ రిలీజైంది. వినాయక చవిత సందర్భంగా ఈ టీజర్ ను రిలీజ్ చేశారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా శంకర్...

సూపర్ స్టార్ రజనీ కాంత్ అప్ కమింగ్ మూవీ రోబో 2.O టీజర్ రిలీజైంది. వినాయక చవిత సందర్భంగా ఈ టీజర్ ను రిలీజ్ చేశారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా శంకర్ దర్శకత్వంలో తీస్తున్నారు. బాహుబలిని మించిపోయేలా గ్రాఫిక్స్ తో రోబో.2. O రాబోతోంది. విడుదలైన గంటల్లో ఈ టీజర్ కు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. రజనీ మరోసారి సైంటిస్ట్‌ అవతారం ఎత్తి చిట్టి (రోబో) రూపంలో అన్ని సమస్యలు తీర్చనున్నాడు. ఈ టీజర్‌లో శంకర్‌ తన మార్క్‌ చూపించాడు. అక్షయ్‌కుమార్‌ బయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌ టీజర్‌లోనే బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ అదరగొట్టేశాడు. నవంబర్‌లో ఈ సినిమాను రిలీజ్‌ చేసేందుకు మూవీ యూనిట్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories