Top
logo

ప్రగతి నివేదన సభకు కదిలిన గులాబి దండులు...ఖమ్మం నుంచి 1,900 ట్రాక్టర్లలో...

ప్రగతి నివేదన సభకు కదిలిన గులాబి దండులు...ఖమ్మం నుంచి 1,900 ట్రాక్టర్లలో...
X
Highlights

ప్రగతి నివేదన సభకు 31 జిల్లాల నుంచి గులాబి దండులు కదిలాయి. రాష్ట్రం నలమూలల నుంచి లక్షలాది మంది కార్యకర్తలు,...

ప్రగతి నివేదన సభకు 31 జిల్లాల నుంచి గులాబి దండులు కదిలాయి. రాష్ట్రం నలమూలల నుంచి లక్షలాది మంది కార్యకర్తలు, అభిమానులు, స్ధానికులు కొంగరకలాన్ తరలివస్తున్నారు. గులాబి బ్యానర్లతో ముస్తాబైన వాహనాల్లో హైదరాబాద్‌కు బయలుదేరారు. ఖమ్మం నుంచి 19 వందల ట్రాక్టర్లలో స్ధానికులు హైదరాబాద్ బయలుదేరారు. దీంతో రోడ్డు మార్గం గులాబి మయంగా మారింది. వందలాది ట్రాక్టర్లు ఒక దాని వెంట ఒకటి వస్తుండటంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

Next Story