Top
logo

తెలంగాణ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ కు 10 ప్రశ్నలు

తెలంగాణ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ కు 10 ప్రశ్నలు
X
Highlights

తెలంగాణలో నిరుద్యోగుల గొంతుకవుతారా? లక్ష ఉద్యోగాల హామీపై కేసీఆర్‌‌ను ప్రశ్నిస్తారా? 1200మంది అమరవీరుల...

తెలంగాణలో నిరుద్యోగుల గొంతుకవుతారా?
లక్ష ఉద్యోగాల హామీపై కేసీఆర్‌‌ను ప్రశ్నిస్తారా?
1200మంది అమరవీరుల కుటుంబాలపై ఏమంటారు?
ఫీజు రీయంబర్స్‌మెంట్‌‌, స్కాలర్‌షిప్స్‌పై నిలదీస్తారా?
ప్రజాస్వామ్యవాదుల అక్రమ నిర్బంధాలపై ఏమంటారు?
రైతు ఆత్మహత్యలపై పవన్‌ స్పందిస్తారా?
అసమగ్ర రుణమాఫీపై ప్రభుత్వాన్ని ఎండగడతారా?
దళితులకు భూపంపిణీలో జాప్యంపై ప్రశ్నిస్తారా?
ఇసుక మాఫియా ఆగడాలపై పవన్‌ వైఖరేంటి?
డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల హామీపై ప్రశ్నిస్తారా?

Next Story