West Godavari updates: విజయదశమి సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మంత్రి తానేటి వనిత..

HMTV
By HMTV
Published on: 2020-10-25 10:24:52

పశ్చిమ గోదావరి జిల్లా...

--- చాగల్లు మండలం బ్రహ్మణగూడెం గ్రామం శివాలయంలో విజయదశమి సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మంత్రి తానేటి వనిత

-- అనంతరం సుమారు 75 లక్షలతో నూతనంగా నిర్మాణం చేస్తున్న గ్రామ సచివాలయం మరియు రైతు భరోసా కేంద్ర భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి      తానేటి వనిత

HMTV

HMTV

Next Story