Warangal Urban Weather Updates: ఏడతెరపి లేకుండ కురుస్తున్న వర్షాలు-అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ!

HMTV
By HMTV
Published on: 2020-10-13 07:00:33

వరంగల్ అర్బన్..

-ఏడతెరపి లేకుండ కురుస్తున్న వర్షాల వలన లోతట్టు ప్రాంత ప్రజలను ఇబ్బంది పడకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ   హనుమంతు అధికారులను ఆదేశించారు

-బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వలన నిన్నటి నుండి ఏడతేరపి లేకుండ కురుస్తున్న వర్షాల వలన లోతట్టు వరద ప్రవాహ ప్రాంతాల్లో నివస్తున్న   ప్రజలను ఆదుకునేందుకు కార్పొరేషన్ కార్యాలయం లో టోల్ ఫ్రీ 1800 425 1980 నంబర్ కు గానీ వాట్స్ అప్ 7997100300 నంబర్లకు సమాచారం అందించాలని   కలెక్టర్ కోరారు.

HMTV

HMTV

Next Story