Warangal Urban Weather udates: భారీ నుండి అతి భారీ వర్షాలు ఉన్నాయి!

HMTV
By HMTV
Published on: 2020-10-13 07:14:09

వరంగల్ అర్బన్..

పోలీసు వారి విజ్ఞప్తి..

-వాతావరణ శాఖ వారి హెచ్చరికల ప్రకారం రాబోయే రెండు మూడు రోజులు కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు ఉన్నాయి.

-కావున భద్రకాళి చెరువు చుట్టుపక్కల గల లోతట్టు ప్రాంతాలు అయిన సంతోషిమాత గుడి ఏరియాలో గల ఎన్ టి ఆర్ నగర్, బృందావన్ కాలనీ లు, పోతన నగర్, సరస్వతి నగర్, రామన్నపేట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మనవి.

-ఇన్స్పెక్టర్, మట్వాడ పోలీస్ స్టేషన్, వరంగల్ అర్బన్.

HMTV

HMTV

Next Story