Visakhapatnam updates: అంతర్వేది సంఘటన పై ఎమ్మెల్సీ మాధవ్ కామెంట్స్...

HMTV
By HMTV
Published on: 2020-09-09 07:42:38

విశాఖ....

-ఎమ్మెల్సీ మాధవ్ కామెంట్స్...

-అంతర్వేది సంఘటన పై రాష్ట్రం లో అనేక ధార్మిక సంస్థల ప్రతినిధులు నిరసన చేస్తే అరెస్టు చేయడం దారుణం.

-అరెస్టు చేసినవారిని బేషరతుగా విడుదల చేయాలి.

-కుట్రపూరితంగా ఇంటువంటి సంఘటనలు చేస్తున్నారు.

-రాష్ట్రం లో ఇంత దారుణమైన సంఘటనలు జరుగుతున్నా ముఖ్యమంత్రి స్పందించడం లేదు.

-మంత్రులు ముఖ్యమంత్రి మెప్పు పొందటానికి ఈ విధంగా మాట్లాడుతున్నారు.

-అంతర్విది సంఘటనపై సి బి ఐ విచారణ జరిపి నిందితులు పై చర్యలు తీసుకోవాలి.

-చలో అంతర్విది కి పిలుపునిచ్చిన విశాఖ లోని బీజేపీ నాయకులు.

HMTV

HMTV

Next Story