Visakha Updates: గోపాలపట్నం వద్ద రోడ్డు ప్రమాదం!

HMTV
By HMTV
Published on: 2020-11-09 05:00:48

విశాఖ..

-గోపాలపట్నం వద్ద నిలిపివున్న లారీని వెనుక నుంచి వేగంగా వస్తున్న మరో లారీ ఢీ

-క్యాబిన్​లో ఇరుక్కుపోయిన డ్రైవర్

-ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు

HMTV

HMTV

Next Story