Top
logo

Visakha updates: సభ్యత లేని మంత్రులు జగన్ మంత్రి వర్గంలో ఉన్నారు: బండారు సత్యనారాయణ మూర్తి..

Highlights

విశాఖ..-మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి కామెంట్స్..
-ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పశువులను కొన్నట్టు శాసన సభ...

విశాఖ..

-మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి కామెంట్స్..

-ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పశువులను కొన్నట్టు శాసన సభ్యులను కొన్నారు అని విమర్శించిన జగన్, ఇప్పుడు ఏం మాట్లాడతారు.

-దేశంలో అత్యధిక కేసులు ఉన్న ప్రజా ప్రతినిధులు జాబితాలో సీఎం జగన్ ముందు వరుసలో ఉన్నారు.

-న్యాయ స్థానాలు మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.

-ఎంత మంది శాసన సభ్యులను తీసుకెళ్లిన టిడిపి భయపడదు.

-వైసీపీ ప్రభుత్వం కేంద్రంలో వ్యవసాయ బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తున్నారు.

-కేసులకు భయపడి కేంద్రానికి వత్తాసు పలుకుతున్నారు..

Next Story