Vijaywada updates: ఏపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ గంగాధర్ సీఐడీ విచారణ నేడు..

HMTV
By HMTV
Published on: 2020-08-30 04:27:17

విజయవాడ....

-ఏపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ గంగాధర్ సీఐడీ విచారణ నేడు

-వైద్యులపై ఏపీ ప్రభుత్వం అన్యాయంగా కేసులు పెడుతోందంటున్న డాక్టర్ గంగాధర్

-కరోనా భయానక పరిస్ధితులలో తీసుకోవలసిన జాగ్రత్తలపై సలహా ఇచ్చినందుకు డాక్టర్లపై చర్యలా - డాక్టర్ గంగాధర్

-పీపీఈ కిట్లు, మాస్కులు, కోవిడ్ ఎక్విప్మెంట్ లేవని అన్నందుకు కేసులు పెట్టడం అమానుషం - డాక్టర్ గంగాధర్

-కోవిడ్ కేర్ లో లోపాలు ఉన్నాయన్నందుకు కేసులు పెట్టారు - డాక్టర్ గంగాధర్

HMTV

HMTV

Next Story