Vijayawada updates: జిల్లాలో నూతనంగా 9 కాంటైన్మెంట్ జోన్లు ప్రకటించడం జరిగింది....జిల్లా కలెక్టర్ ఇంతియాజ్..

విజయవాడ..

జిల్లా కలెక్టర్ ఇంతియాజ్..

-జిల్లాలో నూతనంగా 9 కాంటైన్మెంట్ జోన్లు ప్రకటించడం జరిగింది

-ఈ ప్రాంతాల్లో నూతనంగా కరోన పొజిటివ్ కేసులు నమోదు

-కరోనా వ్యాప్తి నిరోధించడానికి కంటైన్మెంట్ జోన్లు ప్రకటించడం జరిగింది

-బంటుమిల్లి మండలం, జానకిరామపురం, సాతులూరు

-గన్నవరం మండలం పురుషోత్తపట్నం

-కోడూరు మండలం జయపురం

-మొవ్వ మండలం చినముత్తేవి, రాచర్లపాలెం, నిడుమోలు

-పెడన మండలం కొంకెపూడి

-వత్సవాయి మండలం కన్నెవీడు

-ఈ ప్రాంతాలలో కాంటైన్మెంట్ నిబంధనలు కచ్చితంగా అమలు

-ఆ ప్రాంతాలలో ప్రజలు ఎవరు బయటకు రాకూడదు

-కృష్ణా జిల్లాలో ఇప్పటివరకు 444 కాంటైన్మెంట్ జోన్లలో 2929 యాక్టివ్ కేసులు ఉన్నాయి

Show Full Article
Print Article
Next Story
More Stories