Vijayawada Updates: దివ్య తేజస్విని కేసులో నాగేంద్ర కష్టడీ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసిన న్యాయస్థానం..

HMTV
By HMTV
Published on: 2020-11-12 13:44:11

విజయవాడ..

-దివ్య తేజస్విని హత్య కేసులో నాగేంద్ర కష్టడీ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసిన న్యాయస్థానం

-ఆర్డర్స్ వచ్చే సోమవారానికి రిజర్వ్ చేస్తూ జిల్లా కోర్టు ఆదేశాలు

-అరెస్టు చేసి రిమాండ్ లో ఉన్న నాగేంద్రను వారం రోజులు కస్టడీకి కోరుతూ పిటిషన్ వేసిన బెజవాడ పోలీసులు

HMTV

HMTV

Next Story