Vijayawada Updates: పోలీస్ కస్టడీ నుంచి పారిపోయిన సీఎం రిలీఫ్ స్కాం నిందితుడు...

 విజయవాడ

* సిఎం ఆర్ ఎఫ్ చెక్కులు మార్చి భారీ మొత్తం కాజేసేందుకు కుట్ర

* నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సీఐడీ పోలీసులు

* జార్ఖండ్ నుండి పీటీ వారెంట్ మీద తీసుకొస్తుండగా పారిపోయిన నిందితుడు

* రెండు రోజుల క్రితం జరిగిన ఘటన, గోప్యంగా ఉంచిన సీఐడీ పోలీసులు

* నిందితుడిపై జార్ఖండ్ లో పలు కేసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories