Vijayawada Durgamma updates: అమ్మవారు శ్రీ బలాత్రిపురసుందరి దేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు..

HMTV
By HMTV
Published on: 2020-10-18 02:06:36

విజయవాడ..

దసరా శరన్నవరాత్రి వేడుకల్లో రెండవ రోజు అమ్మవారు శ్రీ బలాత్రిపురసుందరి దేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు

ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8గంటల వరకు భక్తులకు అమ్మవారి దర్శనంకి అనుమతి

భక్తులు తప్పనిసరిగా ఆన్లైన్ లోనే టికెట్ బుక్ చేసుకోవాలి

గంటకి 1000 మంది భక్తులు చొప్పున అమ్మవారి దర్శనం

రోజుకి 10 వేల మంది భక్తులు మాత్రమే అనుమతి

రెండు గంటలకు ఒక సారి క్యూ లైన్ లో సానిటైజ్

HMTV

HMTV

Next Story