TS EAMCET 2020:తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల

HMTV
By HMTV
Published on: 2020-09-02 13:58:54

ఈనెల 9,10,11,14 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్ లో పరీక్ష..

రెండు రాష్ట్రాల్లో 102 సెంటర్లలో 79 తెలంగాణ,23 ఏపీలో పరీక్ష కేంద్రాలు

మొత్తం 1,43,165 అభ్యర్థులు పరీక్ష కి హాజరు

రేపటి నుండి ఈనెల7 వతేది వరకు www.eamcet.tsche.ac.in వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపిన కన్వీనర్

పరీక్ష కేంద్రాలకు వచ్చే అభ్యర్థులు మాస్కులు దరిస్తూ,డిస్టెన్స్ తప్పనిసరిగా పాటిస్తూ సానిటైజర్ వాడాలని సూచన

HMTV

HMTV

Next Story