Telangana Praja Front: తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షునికి స్పెషల్ కోర్ట్ బెయిల్

HMTV
By HMTV
Published on: 2020-08-24 06:43:20

NIA స్పెషల్ కోర్ట్: తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు నాలమాస కృష్ణ కు NIA స్పెషల్ కోర్ట్ బెయిల్ మంజూరు..

షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన NIA స్పెషల్ కోర్ట్..

మావోయిస్టుల తో సంబంధం ఉన్న ఆరోపణలతో గతంలో అరెస్ట్ చేసిన NIA..

ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న నాలమాస కృష్ణ...    ..

నేడు బెయిల్ పై విడుదల కానున్న కృష్ణ....  

HMTV

HMTV

Next Story