Telangana: తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ స్టేట్ ఛైర్ పర్సన్ కల్వకుంట్ల కవిత

HMTV
By HMTV
Published on: 2020-08-27 11:15:05

- తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ స్టేట్ సెక్రెటరీ మోహన్ రావు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ, తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ స్టేట్ ఛైర్ పర్సన్ కల్వకుంట్ల కవిత

- కొద్ది రోజుల‌ క్రితం ‌అనారోగ్యంతో మరణించిన మోహన్ రావు

- మోహన్ రావు ఇంటికి వెళ్ళి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ని ప్రకటించారు మాజీ ఎంపీ ‌కవిత.

- అసోసియేషన్ ‌అభివృద్ధికి, క్రీడాకారుల సంక్షేమం కోసం మోహన్ రావు నిరంతరం ‌కృషి చేసేవారని గుర్తుచేశారు‌.

- మోహన్ రావు మృతి తీరని లోటన్న మాజీ ఎంపీ ‌కవిత, మోహన్ రావు‌ కుటుంబానికి అన్ని రకాలుగా ‌అండగా ఉంటామని తెలిపారు.

HMTV

HMTV

Next Story