Srisailam updates: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి

HMTV
By HMTV
Published on: 2020-08-30 03:32:19

కర్నూలు జిల్లా..

-శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి

-ప్రధాన న్యాయమూర్తిని ఘనంగా ఆహ్వానం పలికిన జిల్లా కలెక్టర్ వీరపాండియన్ జిల్లా జడ్జిలు, ఆలయ కార్యనిర్వహణాధికారి ks రామారావు

-స్వామి అమ్మవార్లకు రుద్రాభిషేకం అమ్మవారికి కుంకుమార్చనాది పూజలు నిర్వహణ

HMTV

HMTV

Next Story