Srisailam power plant accident: శ్రీశైలం జల విద్యుత్ ప్ర‌మాదం: మృతులకు నివాళులర్పించిన కె.టి.పి.పి విద్యుత్ ఉద్యోగులు

HMTV
By HMTV
Published on: 2020-08-24 01:08:25

జయశంకర్ భూపాలపల్లి జిల్లా:

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ప్రమాదవశాత్తూ మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ 2కోట్ల రూపాయలు ఎక్స్ గ్రేషియ ప్రకటించి వారి కుటుంబలను ఆదుకోవాలని.

గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు 11వందల మెగావాట్ల కేంద్రం(కె.టి.పి.పి)కాలనిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించిన కె.టి.పి.పి విద్యుత్ ఉద్యోగులు.

HMTV

HMTV

Next Story