Sriram Sagar Project: శ్రీరాం సాగర్ ప్రాజెక్టు కు కొనసాగుతున్న వరద..

HMTV
By HMTV
Published on: 2020-09-20 05:35:13

నిజామాబాద్..

-ఇన్ ఫ్లో 123427 క్యూసెక్కులు

-ఔట్ ఫ్లో 123427 క్యూసెక్కులు

-పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులకు చేరిన జలాశయం

-25 వరద గేట్లు ఎత్తేసిన అధికారులు

-కాలువల ద్వారా కూడా కొనసాగుతున్న ఔట్ ఫ్లో

-ఈ సీజన్ లో ఇప్పటి వరకు ప్రాజెక్టులోకి చేరిన 140 టీఎంసీలు

-గోదావరి లోకి 44 టీఎంసీ లు విడుదల

HMTV

HMTV

Next Story