Top
logo

RTC Updates: ప్రారంభమైన ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారుల సమావేశం..

Highlights

ఆర్టీసీ అప్డేట్స్... -సమావేశానికి తెలంగాణ నుండి ఎండీ సునీల్ శర్మ, ఈడీ ఆపరేషన్స్ పురుషోత్తం..ఈడీ ఈ వినోద్ ...

ఆర్టీసీ అప్డేట్స్... 

-సమావేశానికి తెలంగాణ నుండి ఎండీ సునీల్ శర్మ, ఈడీ ఆపరేషన్స్ పురుషోత్తం..ఈడీ ఈ వినోద్ ఈడీ వెంకటేశ్వర్లు

-ఏపీ నుండి ఆర్టీసీ ఎండీ కృష్ణ బాబు.. ఆపరేషన్ ఈడీ బ్రహ్మానంద్ రెడ్డి...

-అంతరాష్ట్ర సర్వీసుల పునరుద్దరణపై చర్చలు జరుపనున్న ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు..

-ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిరితే మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న అంతరాష్ట్ర సర్వీసులు..

Next Story