Road Accident in Kurnool: నేషనల్ హైవే పై రెండు వేరువేరు ప్రమాదాలు.

HMTV
By HMTV
Published on: 2020-08-19 08:51:46

కర్నూలు జిల్లా:  డోన్ నేషనల్ హైవే కొత్తపల్లె భారత్ పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు పక్కనే నిద్రిస్తున్న వ్యక్తిపై దూసుకెళ్లిన లారీ వ్యక్తి మృతి.

వెల్దుర్తి మండలం నేషనల్ హైవే అమెజాన్ హోటల్ వద్ద బైకు యాక్సిడెంట్ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలుకు తరలించారు.

బైక్ లో చున్ని ఇరుక్కోవడంతో జరిగిన ప్రమాదం

HMTV

HMTV

Next Story