Ram Nath Kovind: నేడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పర్యటన..

* రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

* భారీ భద్రత నడుమ సాగనున్న రాష్ట్రపతి పర్యటన

* ఉదయం 10.30 రేణిగుంట విమానాశ్రయం.

* 11.00 గంటలకు తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం.

* మధ్యాహ్నం 12.15 గంటలకు తిరుమల పద్మావతి అతిధి గృహం.

* 01.05 గం. వరాహ స్వామి దర్శనం, అనంతరం శ్రీవారి దర్శనం.

* 01.55 గంటలకు తిరుమల పద్మావతి అతిధి గృహం

* సా.4.50 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుండి చెన్నై తిరుగు ప్రయాణం.

Show Full Article
Print Article
Next Story
More Stories