Rajahmundry updates: మాజీ ఎమ్మెల్యే పాటంశెట్టి అమ్మిరాజు (86) అనారోగ్యంతో మృతి..

HMTV
By HMTV
Published on: 2020-09-01 06:42:39

తూర్పుగోదావరి -రాజమండ్రి..

-మాజీ ఎమ్మెల్యే పాటంశెట్టి అమ్మిరాజు (86) అనారోగ్యంతో మృతి

-కడియం నియోజకవర్గం నుంచి 1978 లో జనతా పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందిన పాటంశెట్టి అమ్మిరాజు(86)

-కేవలం రూ.62 వేల ప్రజల విరాళాలతో ఎన్నికలలో ఖర్చు పెట్టి గెలిచిన రికార్డు అమ్మిరాజుకు వుంది

-ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు

-అమ్మిరాజు మృతి పట్ల రాష్ట్ర కాపు కార్పోరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా, ఎంపి మార్గాని భరత్ రామ్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి, జనసేన అధికార   ప్రతినిధి కందుల దుర్గేష్,మాజీ ఎంపి గిరజాల వెంకటస్వామి నాయుడు, రూరల్ వైకాపా కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు,రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు

HMTV

HMTV

Next Story