Rajahmandry Updates: సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని కోరుతూ నేడు హారతులకు పిలుపునిచ్చిన జనసేన

HMTV
By HMTV
Published on: 2020-09-11 01:09:16

తూర్పుగోదావరి:

రాజమండ్రి:  దేవాలయాలపై జరుగుతున్న దాడులపై నిరసన తెలుపుతూ, సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని కోరుతూ నేడు హారతులకు పిలుపునిచ్చిన జనసేన

- నేటి సాయంత్రం 5.30 గంటల నుంచి 6 గంటల మధ్య ఇళ్ళవద్దనే దీపాలను వెలిగించాలని మహిళలకు జనసేన పిలుపు

HMTV

HMTV

Next Story