Raids on Private Labs: ఏలూరులో ప్రైవేట్ ల్యాబ్ పై తనిఖీలు

HMTV
By HMTV
Published on: 2020-08-22 15:22:31

 ప‌శ్చిమ గోదావ‌రి: ఏలూరులో ప్రైవేట్ ల్యాబ్ పై మెడికల్, రెవెన్యూ అధికారులు తనిఖీలు

ఏలూరు ప్రభావతి హాస్పిటల్ రోడ్ లో రైట్ ల్యాబ్ లో కరోనా వైరస్ ర్యాపిడ్ టెస్ట్ నిర్వహణ

ప్రభుత్వ అనుమతులు లేకుండా రాపిడ్ టెస్ట్లు నిర్వహిస్తున్న ల్యాబ్ నిర్వాహకులను విచారిస్తున్న అధికారులు

ప్రభుత్వానికి చెందిన మెడికల్ రాపిడ్ కిట్లు అక్రమంగా తరలిపోవడం పై అధికారుల విచారణ...

HMTV

HMTV

Next Story