PULI CHINTHALA PROJECT: పులిచింతల ప్రాజెక్టు వద్ద రైతుల రాస్తారోకో..

HMTV
By HMTV
Published on: 2020-09-28 08:18:58

సూర్యాపేట జిల్లా : చింతలపాలెం మండలం పులిచింతల ప్రాజెక్టు బ్రిడ్జి వద్ద వజినేపల్లి, బుగ్గ మాధారం గ్రామస్తులు ఆందోళన,రాస్తారోకో.

పులిచింతల ప్రాజెక్ట్ గేట్ల ద్వారా వస్తున్న నీరు గ్రామంలో చేరి వందల ఎకరాల్లో పత్తి,వరి పంట మునక.

ప్రతి ఏటా నష్టపోతున్న రైతులు.

వజినేపల్లి, బుగ్గ మాధారం గ్రామాలను ముంపు పరిధిలోకి తీసుకోవాలని డిమాండ్.

ముంపుకు గురైన పంటకు నష్టపరిహారం కల్పించాలని ఆందోళన.

HMTV

HMTV

Next Story