Private Universities Bill: ప్రైవేట్ యూనివర్సిటీ ల బిల్లును ఉభయ సభలు ఆమోదించడం బాధాకరం...చాడ వెంకట్ రెడ్డి..

HMTV
By HMTV
Published on: 2020-09-15 11:30:09

చాడ వెంకట్ రెడ్డి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి

-రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీల లో ఫీజు రీయింబర్స్ మెంట్, రిజర్వేషన్లు వర్తించవని ప్రభుత్వం చెప్పడం దారుణం...

-ఈ నిర్ణయం వల్ల పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేయడమే అవుతుంది...

-ప్రభుత్వ తిరోగమన విధానంలో ప్రయాణిస్తుంది...

-ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను ధ్వంసం చేసి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్న ఈ తరుణంలో రాష్ట్ర   ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీ లకు అనుమతులు ఇవ్వడం విచారకరం...

ప్రైవేట్ యూనివర్సిటీ లలో కూడా రిజర్వేషన్లు, ఫీజ్ ఎంబర్స్ మెంట్ కల్పించి, పేద విద్యార్థులకు ఉన్నత విద్యను చేరువ చేయాలని సిపిఐ డిమాండ్ ...

HMTV

HMTV

Next Story