Polavaram Updates: ఐ. టీ. డీ. ఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం...

HMTV
By HMTV
Published on: 2020-11-03 04:54:04

పశ్చిమ గోదావరి జిల్లా

పోలవరం..

* కోవిడ్ ముంపు బాధితులకు తరలి వెళ్తున్న నిత్యావసరాల వాహనాలను,జెండా ఊపి ప్రారంభించిన డిఎస్పి వెంకటేశ్వరరావు.

* పాపికొండలు కొండారెడ్డి గిరిజన గ్రామాల్లో సిరివాక ,తెల్లదిబ్బలు టేకూరు, చీడూరు,కొత్త మామిదిగొంది, గ్రామాల్లో కోవిడ్ భాధితులకు సుమారుగా 250       కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ..

* ఐటీడీఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ జి.అనిల్ కుమార్.

HMTV

HMTV

Next Story