Ongloe updates: ఎంపీ రఘురామ కృష్ణమరాజుపై మంత్రి బాలినేని కామెంట్స్..

HMTV
By HMTV
Published on: 2020-09-11 07:36:07

ప్రకాశం జిల్లా..

మంత్రి బాలినేని కామెంట్స్,

-ఎంపీ రఘురామ కృష్ణమరాజు ఎప్పుడు ఏమి మాట్లాడుతాడో..ఏపార్టీలో ఉంటాడో ఎవ్వరికి తెలియదు.

-అతను కూడా వైసీపీపై ఆరోపనలు చేస్తూ అతర్వేధి ఘటనపై మాట్లాడుతున్నాడు.

-చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలా మారాడు.

-జగన్ బొమ్మతో ఎంపిగా గెలిచిన రఘరామ కృష్ణమరాజు దమ్ముంటే తన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఏ పార్టీలనుండి పోటీ చేసి గెలిచి చూపిస్తాడో   నిరుపించుకోవాలి.

-ఉచిత విధ్యుత్ నూతన సంస్కరణలపై కావాలనే చంద్రబాబు రైతులను రెచ్చగొడుతున్నాడు.

-ముపై సంవత్సరాల పాటు రైతులకు ఉచిత విధ్యుత్ విషయంలో ఎటువంటి డోకాలేదు.

-ఉచిత విధ్యుత్ పథకం విషయంలో కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకునేందుకేనన్న చంద్రబాబు ఇప్పుడు ఉచిత విధ్యుత్ పై మాట్లాడుతున్నందుకు     చంద్రబాబు సిగ్గుపడాలి.

నీచ రాజకీయాలు చేస్తూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు.

హైద్రబాద్ లో కూర్చోని నీచరాజకీయాలు చేయడం కాదు ప్రజలల్లోకి వచ్చి మాట్లాడాలి.

తండ్రి తెచ్చిన పథకాన్ని సిఎం జగన్ ఎందుకు ఎత్తివేస్తారు.

అందులో లోపాలను సవరించేందుకే ఈ నూతన సంస్కరణలు తెచ్చారు.

గతంలో తనపై 5కోట్ల రూపాయలు అక్రమంగా తరలించానని ఆరోపనలు చేశాడు..విచారణలో ఆ డబ్బు ఎవరిదనేది తేలిపోవడంతో ఇప్పుడు సమాదానం చెప్పలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నాడు.

HMTV

HMTV

Next Story