Nizamabad-IPL Betting: ఐ.పి.ఎల్. బెట్టింగ్ కు పాల్పడుతున్న ఓ ఇంటి పై పోలీసుల దాడి..

HMTV
By HMTV
Published on: 2020-09-20 05:39:25

నిజామాబాద్ :

 సి.ఐ. సత్యనారాయణ..

-నగరంలోని పవన్ నగర్ లో బెట్టింగ్ నిర్వహిస్తున్న త్రివేది, హరికృష్ణతో పాటు 6గురి అరెస్ట్.

-42, 950 నగదు, 11 ఫోన్లు, రెండు కార్లు, మూడు మోటర్ సైకిళ్ళు స్వాధీనం.

-బెట్టింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం.

HMTV

HMTV

Next Story