Nizamabad Election updates: ఎం.ఎల్.సి. ఓట్ల లెక్కింపు ప్రారంభం...

నిజామాబాద్ :

-పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో.. స్థానిక సంస్థల ఎం.ఎల్.సి. ఓట్ల లెక్కింపు ప్రారంభం.

-స్ట్రాంగ్ రూం నుంచి.. బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసి.. 50 పోలింగ్ బూత్ ల ఓట్లు కలిపిన కౌంటింగ్ సిబ్బంది.

-జిల్లా ఎన్నికల అధికారి పర్యావేక్షణ లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.

Show Full Article
Print Article
Next Story
More Stories