Nirmal district updates: బైంసాలో ప్రారంభమైన గణేష్ నిమజ్జనం శోభాయాత్ర..
నిర్మల్ జిల్లా....
-బైంసాలో ప్రారంభమైన గణేష్ నిమజ్జనం శోభాయాత్ర..
-గణేష్ కు పూజలు నిర్వచించి, శోభయాత్రను ప్రారంభించిన ఎస్పీ విష్ణవారియర్, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి..
-నిమజ్జనం సందర్భంగా బారీగా బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు..
Next Story



