Nellore District Updates: మర్రిపాడు(మ) పడమటి నాయుడు పల్లి చెరువు కట్టకు గండి...

HMTV
By HMTV
Published on: 2020-11-19 04:03:58

  నెల్లూరు: 

-- చెరువు కట్ట మధ్యలో తూము వద్ద‌ ఏర్పడ్డ బొరియ.

-- చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ఉందంటూ గ్రామస్తుల ఆందోళన..

-- కట్ట తేగితే గ్రామం మునిగిపోయే ప్రమాదం.

-- అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించడం లేదని రైతుల ఆవేదన.

HMTV

HMTV

Next Story