Nellore District Updates: నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని భారీ వర్షాలు..

  నెల్లూరు:

-- ఒక్కరోజే 27 సెంటీమీర్ల వర్షపాతం నమోదు. నిండుకుండను తలపిస్తున్న సోమశిల జలాశయం.

-- ప్రస్తుతం జలాశయంలో 76.12 టీఎంసీల నీటిమట్టం.

-- పూర్తి సామర్థ్యం 77.88 టిఎంసి లు.

-- తీరంలోని డెల్టా ప్రాంతంలో ప్రమాద స్థాయిలో నిండిన 70కి పైగా చెరువులు.

-- తోలిపంట రబీకి సిద్దం చేసిన నారుమళ్లు నీట మునక.

-- ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాల తోజలాశ యానికి పెరిగిన వరద.

-- జలాశ యానికి 10722 క్యూసెక్కులు వరదనీరు

-- ఏ క్షణమైనా దిగువకు క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేయవల‌‌సి వస్తుందని తెలిపిన జలాశయం అధికారులు.

-- పెన్నా పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ.

-- వర్షాలకు తోడు కడలి పోటెత్తడంతో పల్లేపాలెం ను ముంచెత్తిన సముద్రంనీరు.

Show Full Article
Print Article
Next Story
More Stories