Nalgonda Updates: మిర్యాలగూడ లో రైతుల‌ ఆందోళన ...

నల్గొండ :

-ధాన్యం కోనుగోళ్లను నిలిపేసిన‌ మిల్లర్లు ..మిల్లుల వద్ద ‌భారీగా నిలిచిన ధాన్యం ట్రాక్టరు లు..

-మిల్లుల‌వద్ద రద్దీ ఉందని ....మరొక 24 గంటలపాటు ధాన్యం మిల్లుల‌వద్దకు తీసుకువచ్చి ఇబ్బంది పడొద్దని రైతులకు పోలీసుల సూచన..

Show Full Article
Print Article
Next Story
More Stories