Mulugu district updates: నేడు బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్టులు..

HMTV
By HMTV
Published on: 2020-09-06 04:29:09

ములుగు జిల్లా..

-స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న వ్యాపారస్తులు

-వెంకటాపురం, వాజేడు, మండలాలకు బస్సులు నిలిపివేసిన అధికారులు

-మావోయిస్టు శంకర్‌ మృతిని బూటకపు ఎన్‌కౌంటర్‌గా పేర్కొంటూ బంద్‌కు పిలుపు

HMTV

HMTV

Next Story