MP Revanth Reddy: శ్రీశైలం దుర్ఘటన: ప‌ర‌మ‌ర్శించ‌డానికి వెళుతోన్న ఎంపీ రేవంత్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు.

HMTV
By HMTV
Published on: 2020-08-22 07:44:13

ఎంపీ రేవంత్ రెడ్డి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్

శ్రీశైలం దుర్ఘటన బాధిత కుటుంబాల పరామర్శకు వెళుతోన్న ఎంపీ రేవంత్ రెడ్డిని దిండి వద్ద అడ్డుకున్న పోలీసులు.

పోలీసుల తీరు పై ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి.

చనిపోయిన కుటుంబాల పట్ల మాకు సానుభూతి ఉంది ...

వారిని పరామర్శించి, న్యాయం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని అడిగాల్సిన అవసరం ఉంది...

మమ్మల్ని ఆపడం సరికాదు ...

కావాలంటే పోలీసు వెహికిల్ లోనే వస్తా ..

సీబీసీఐడీ ఉంది... సీన్ ఆఫ్ అఫెన్స్ కు ఇబ్బంది అనుకుంటే, ఆ పరిధి వరకు తాడు కట్టుకోండి.

HMTV

HMTV

Next Story