Minister Thalasani Srinivas: కులవృత్తులకు చేయూత నిచ్చే రాష్ట్రం తెలంగాణ‌నే: త‌ల‌సాని

HMTV
By HMTV
Published on: 2020-08-25 08:46:56

యాదాద్రి జిల్లా: భువనగిరి పట్టణంలోని తీనాం చెరువులో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టిన తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

శ్రీనివాస్ యాదవ్ మంత్రి కామెంట్స్;

గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కులవృత్తులకు చేయూత నివ్వడానికి దేశంలో ఎక్కడా లేని విధంగా నిధులు కేటాయించి అభివృద్ధికి దోహదపడుతున్న

ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం

రెండో దశ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తాం చేసిన

కరోనా కాలంలో కూడా కోటి రెండు లక్షల ఎకరాల పంట రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం

గొల్ల కుర్మలకు మత్స్యకారులకు ఉపయోగపడే విధంగా త్వరలో ఫుల్ ప్రోసెసింగ్ యూనిట్ల ను ప్రారంభిస్తాం

భారతదేశ చరిత్రలోనే వెయ్యి కోట్లు పెట్టి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం నిర్మిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం

ఎనిమాల్ హెల్త్ కార్డు విధానం కూడా త్వరలో ప్రవేశపెడతాం

కరోనా సమయంలో ఢిల్లీ రాష్ట్రం చేతులెత్తేసిన కూడా సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం

HMTV

HMTV

Next Story