Man Cheated Girl: పెళ్ళి పేరుతో యువకుడు మోసం
కర్మన్‌ఘాట్‌కు చెందిన సమీప బంధువుని ప్రేమ పేరుతో ట్రాప్ చేసిన చంపాపేట్ నాగార్జున కాలనీకి చెందిన శ్రీపురం పవన్...
బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేసిన పవన్
పెళ్ళి పేరుతో 2015 నుంచి ఆమెతో సన్నిహితంగా ఉన్న పవన్
2017 బెంగళూరుకు తీసుకువెళ్ళి మెడలో పసుపు కొమ్ము కట్టిన పవన్
అప్పట్లో హనీమూన్ పేరుతో మూడు రోజుల పాటు ఊటీ.
ఆపై తమ కుటుంబీకులు అంగీకరించట్లేదంటూ యువతిని మోసం చేసిన పవన్
సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
పవన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన అధికారులు
Next Story



