మహారాష్ట్ర, జార్ఖండ్‌లో కొనసాగుతున్న కౌంటింగ్ ... ... Maharashtra, Jharkhand Election Results Live: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్డేట్స్

HMTV
By HMTV
Published on: 2024-11-23 05:21:28

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో కొనసాగుతున్న కౌంటింగ్

మహారాష్ట్రలో బీజేపీ కూటమి హవా

మ్యాజిక్‌ ఫిగర్‌ దాటిన మహాయుతి కూటమి

ఉత్కంఠ రేపుతున్న జార్ఖండ్‌ ఎన్నికల ఫలితాలు

జార్ఖండ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ

వయనాడ్‌ లోక్‌సభ ఉపఎన్నికలో దూసుకెళ్తున్న ప్రియాంక

వయనాడ్‌లో 85వేలకు పైగా ఓట్ల మెజార్టీలో ప్రియాంక గాంధీ

HMTV

HMTV

Next Story