కొనసాగుతున్న మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ... ... Maharashtra, Jharkhand Election Results Live: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్డేట్స్

HMTV
By HMTV
Published on: 2024-11-23 05:20:59

కొనసాగుతున్న మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌

పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్న సిబ్బంది

అనంతరం ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు

మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్

మధ్యాహ్నం వరకు ఫలితాలపై క్లారిటీ వచ్చే ఛాన్స్‌

మహారాష్ట్ర కింగ్‌ ఎవరనేదానిపై కొనసాగుతున్న ఉత్కంఠ

జార్ఖండ్‌లో 81 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో పోలింగ్

ఇండియా కూటమి, ఎన్డీయే మధ్య తీవ్ర పోటీ

కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రత

HMTV

HMTV

Next Story