Top
logo

L. B. Nagar updates: ఐదుగురు నిందితులను రేమండ్ చేశారు రాచకొండ పోలీసులు...

L. B. Nagar updates: ఐదుగురు నిందితులను రేమండ్ చేశారు రాచకొండ పోలీసులు...
X
Highlights

ఎల్బీ నగర్...మహేష్ భగవత్, రాచకొండ సీపీ..
-బీహార్ నుండి హైద్రాబాద్ కు బాల కార్మికులను తీసుకువచ్చి పని చేయిస్తున్న...

ఎల్బీ నగర్...

మహేష్ భగవత్, రాచకొండ సీపీ..

-బీహార్ నుండి హైద్రాబాద్ కు బాల కార్మికులను తీసుకువచ్చి పని చేయిస్తున్న ముటాను  అదుపులోకి తీసుకున్నారు..

-20 మంది చైల్డ్ లేబర్ తో గాజుల కంపెనీలో బలవంతంగా పని చేపిస్తున్నారు..

-ఐదుగురు నిర్వహకులను అరెస్ట్ చేసిన పోలీసులు...

-బయట నుండి తాళాలు వేసి..ఉదయం8 నుండి రాత్రి 11 గంటల వరకు పిల్లలతో పని చేపిస్తున్నారు..


Next Story