Krishna District Updates: జిల్లాపరిషత్ పాఠశాలలో కోవిడ్ కలకలం..

   కృష్ణాజిల్లా....

// చందర్లపాడు మండలం కోనాయపాలెం జిల్లాపరిషత్ పాఠశాలలో నలుగురు విద్యార్ధులకు కోవిడ్ పాజిటివ్

// తొమ్మిదవ తరగతి విద్యార్ధులు ఇద్దరికి, పదవ తరగతి విద్యార్థులు ఇద్దరికి కోవిడ్ నిర్ధారణ

// పాఠశాల మొత్తం శానిటైజ్ చేసి, క్లాసులు నిలిపేసిన సిబ్బంది

Show Full Article
Print Article
Next Story
More Stories